సింగరేణి లో వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి – ఇన్టక్ సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలి గతంలో హై కోర్టు ఆదేశం ఇచ్చినప్పటికీ ఏదో నమా మాత్రంగా ఎన్నికల నిర్వహించే ప్రక్రియ మొదలు పెట్టాలని అని గత సిఎల్ సి నిర్ణయించినప్పటికీ ఎటువంటి ప్రక్రియ మొదలుకాకపోవటం. మళ్లీ ఈరోజు అన్ని కార్మిక సంఘాలకు సిఎల్సి నుంచి ఎన్నికల నిర్వహణకై 11-09-2023 న సమావేశానికి పిలుస్తూ లేక పంపించడం జరిగిందని .
వెంటనే సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ప్రక్రియ ప్రారంభించి పారదర్శకంగా గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఐ ఎన్ టి యు సి తరఫున జన ప్రసాద్ డిమాండ్ చేశారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగి గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారని కార్మికుల సమస్యలు పట్టించుకునే నాధుడే కలవయ్యాడని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.

తాజావార్తలు