సింగాయి పల్లి గ్రామంలో 45 సర్వే నెంబరు భూ సమస్యపై నా ప్రోద్బలం ఏమీలేదు

గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్. కోడేరు (జనం సాక్షి) జూన్ 29 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని సింగాయిపల్లి గ్రామంలో 45 సర్వేనెంబర్ సమస్య విషయంలో నా ప్రోత్బలం ఏమీ లేదని గ్రామ సర్పంచ్ కె శ్రీనివాస్ యాదవ్ పత్రికా ముఖంగా తెలిపారు. కావాలనే కొంతమంది కక్ష సాధింపు చర్యలో భాగం