Monday, 2 November 2026

సిఐ ని కలిసిన గజేందర్

సిఐ ని కలిసిన గజేందర్ బోథ్ (జనంసాక్షి) బోథ్ సర్కిల్ ci గా బాధ్యతలు చేపట్టిన సట్ల కిరణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గ నాయకులు గజేందర్ ఆడే తో పాటు బోథ్ మండల అధ్యక్షులు కుర్మే మహేందర్ , జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి , బోథ్ అసెంబ్లీ అధికార ప్రతినిధి md సద్ధాం, అసెంబ్లీ మైనార్టీ సెల్ జనరల్ సెక్రెటరీ షేక్ నాజర్ అహ్మద్ , సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ రమేష్ బత్తుల , బోథ్ మండల్ అధికార ప్రతినిధి అబ్రర్ , సీనియర్ నాయకులు బొడ్డు గంగారెడ్డి , మహేష్ తదితరులు పాల్గొని సిఐకి గారికి శుభాకాంక్షలు తెలిపారు.