Tuesday, 3 November 2026

సిద్దిపేట మండలంలోని రాఘవపూర్ గ్రామంలో పౌర హక్కుల దినం నిర్వహించడం జరిగింది

31(జనం సాక్షి) శనివారం:ఈరోజు సిద్దిపేట జిల్లా సిద్దిపేట మండలంలోని రాఘవపూర్ గ్రామంలో పౌర హక్కుల దినం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సిద్దిపేట రూరల్ తాసిల్దార్ మరియు సిద్దిపేట రూరల్ పోలీసు అధికారులు రెవెన్యూ ఆర్ఐ గ్రామ సర్పంచ్ మాజీ జడ్పిటిసి గ్రామ ప్రజలు అంగన్వాడి ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు