Thursday, 5 November 2026

సిద్ధరామయ్యకు శుభాకాంక్షలు తెలిపిన శ్రీధర్ బాబు

 జనంసాక్షి ,మంథని : కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కొలువుదిరిన నూతన కాంగ్రెస్ ప్రభుత్వము, ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ని, ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ ని కళ్యాణ కర్ణాటక రీజియన్ ఇంచార్జ్,ఏఐసీసీ కార్యదర్శి మాజి మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.