సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మాట్లాడు సాధించిన తెలంగాణలో మళ్లీ కెసిఆర్ గడీల పాలన

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు జాతీయ జెండాను సిపిఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కెసిఆర్ పాలన గడిల కే పరిమితం అయింది అన్నారు నీళ్లు నియామకాలు తెలంగాణలో లేవన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మున్సిపల్ ఫ్లో లీడర్ పెరుగు కుమార్ నవీన్ చింతకుంట్ల వెంకన్న ఫాతిమా శీను సత్యం పాల్గొన్నారు