శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్‌లోని సియాచిన్ వద్ద ఆర్మీకి చెందిన ధ్రుప్ హెలికాప్టర్ కుప్పకూలింది. అయితే ప్రమాదం నుంచి పైలట్, కో పైలట్ సురక్షితంగా బయటపడ్డారని ఆర్మీ అధికారులు తెలిపారు.