సిరిసిల్లలో తొలిరౌండ్లో 4,764 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్. అంబర్పేటలో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి 1839 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి కిషన్రెడ్డి. మెదక్ జిల్లాలో టీఆర్ఎస్కు 10 స్థానాల్లో ఆధిక్యం. వెనకంజలో తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు.
సిరిసిల్లలో ఆధిక్యంలో కేటీఆర్




