వనపరి : గ్యాస్ సిలిండర్ పేలిఓ మహిళ మృతి చెందిన సంఘటన వనపర్తి మండలంలోని కడకుంట్ల గ్రామంలో చోటుచేసుకుంది. శివమ్మ(26) అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అమె ఉంటున్న గుడిసె కూడా దగ్ధమైంది.