తిరుమల, జనంసాక్షి: తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని వినాయకస్వామి గుడి వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భక్తులతో వస్తున్న ఓ వాహనం కొండను ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలిసులు క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించారు.