..
భువనగిరి టౌన్ (జనం సాక్షి ):–భువనగిరి పట్టణంలోని స్థానిక 19వ వార్డులో కౌన్సిలర్ వడిచెర్ల లక్ష్మి కృష్ణ యాదవ్ 20 సంవత్సరాల క్రితం నుండి అభివృద్ధి లేక ఇబ్బంది పడుతుంది అట్టి
సమస్యలు డ్రైనేజీ మరియు సిసి రోడ్లను డ్రైన్లను షా స్లాబ్ లను పరిశీలిస్తున్న వార్డ్ కౌన్సిలర్ భువనగిరి వార్డ్ అభివృద్ధి కొరకు 19 వ వార్డు అభివృద్ధి పరుగులు పెడుతుంది అట్టి డ్రైనేజీ పనులనుల త్వరగా పూర్తిచేసి అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తామని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బాల మల్లయ్య నాయకులు ఇండ్ల శ్రీను మరియు చిన్నగారి కృష్ణయ్య తాడూరి చంద్రయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు




