సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
ఆత్మకూర్(ఎం) డిసెంబర్ 20 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామానికి చెందిన పాలగాని పురుషోత్తం 50,000 ఎస్కె తారా మియాకు 34,000 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామ నరేందర్ రెడ్డి మండల నాయకులు విజయ్ అజీమ్ ఎలగందుల విజయ్ బండి మల్లయ్య సోలుపురం వెంకట్ రెడ్డి జన్నపాల శేఖర్ వంగపల్లి అర్జున్ మేడి బిక్షమయ్య ఘర్షకోట లింగయ్య సంఘీ ముత్తయ్య కొమ్ము ముత్తయ్య నాయిని యాదిరెడ్డి మేడి పోచయ్య జన్నపాల స్వామి వస్తువుల పాపయ్య తదితరులు పాల్గొన్నారు




