జనంసాక్షి , కమాన్ పూర్ : కమాన్ పూర్ గ్రామపంచాయతీ పిల్లిపల్లె కు చెందిన ఊదరి కోమలత ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్సపొంది మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ , పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫారసు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి ఊదరి కోమలత కు 36.000 /- రూ మంజూరు కాగా ఇట్టి చెక్కులను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు శుక్రవారం లబ్ధిదారుక కుటుంబ సభ్యునికి కమాన్ పూర్ లో బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు , నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, కమాన్ పూర్ సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, సర్పంచులు బొల్లపల్లి శంకర్ గౌడ్, కొండ వెంకటేష్, కమాన్ పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుర్రం లక్ష్మీమల్లు, మండల కో ఆప్షన్ మెంబర్ ఎండీ. ఇంతియాజ్, స్థానిక ఉప సర్పంచ్ బొజ్జ రాజసాగర్, శ్రీ ఆధివరహా స్వామి ఆలయ చైర్మన్ ఇనగంటి ప్రేమలత, మండల బీఆర్ఎస్ పార్టీ మహిళ అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, కమాన్ పూర్ మరియ గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు నీల రాజయ్య, దండే కిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, ఇనగంటి రామారావు, నీలం శ్రీనివాస్, ఇటవేన కొమురయ్య, గడప కృష్ణమూర్తి, మేడగొని విజయ్ గౌడ్, ఆకుల బాపు, అగ్గిమల్ల నర్సయ్య, జంగపల్లి చిన్న శ్రీనివాస్, పిడుగు భీమలింగు, పిట్టల తిరుపతి, మబ్బు శంకర్, భోగే తిరుపతి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.




