ఢిల్లీ: వైఎస్ విజయమ్మ కేవలం తన కొడుకోసమే దీక్ష చేపట్టిందని రాజకీయా లబ్దీ ఆశించి విజయమ్మ దీక్ష చేపట్టారని వైకాపాతో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి కుమ్మకైనారని ఆయన విమర్శించారు. తెలంగాణ వాదులపై పోలీసులు వ్యవహరించన తీరును ఆయన తీవ్రంగా ఖండించారు.
సీఎం కిరణ్ సహకారంతోనే విజయమ్మ దీక్ష




