Tuesday, 3 November 2026

సీఎం కేసీఆర్ గల్ఫ్ టూర్ షెడ్యూల్ ఖరారు

సీఎం కేసీఆర్ గల్ఫ్ టూర్ షెడ్యూల్ ఖరారు

CM-KCR-going-to-Singaporeహైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ గల్ఫ్ టూర్ షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 18 నుంచి 22 వరకు కేసీఆర్ గల్ఫ్ దేశాల్లో పర్యటించనున్నారు. యూఏఈ, ఖతార్, యేమన్, దుబాయ్‌లో సీఎం పర్యటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *