సీఎం చెంత పదర జెడ్పిటిసి నాయకుడు.
జనంసాక్షి పదర:: ఢిల్లీలో బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కార్యక్రమంలో పదర మండలానికి చెందిన జెడ్పిటిసి ముడవత్ రాంబాబు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ చెంతన చేరి కాసేపు ముచ్చటిచ్చినట్లు వారు తెలిపారు. సీఎంను కలిసే అవకాశం కల్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రశంసలు వెలుజల్లుతున్నాయి.
సీఎం చెంత పదర జెడ్పిటిసి నాయకుడు




