Wednesday, 4 November 2026

సీఎం రిలీఫ్ పండ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

 

 

 

 

 

 

రాజంపేట్ మార్చి 14 (జనంసాక్షి)

రాజంపేట్ మండల కేంద్రానికి చెందిన ముగ్గురు
అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం కామారెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు .కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్ రాజంపేట్ గ్రామ సర్పంచ్ ఆముద సౌమ్య నాగరాజ్జు క్కంటి ప్రభాకర్ రెడ్డి అందాల రమేష్ గ్రామ ప్రధాన కార్యదర్శి మచ్చ భాస్కర్ గుర్రాల రవి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు