సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును పంపిణీ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (11): గోపాల్ పేట్ మండల పరిధిలోని పోలికే పహాడ్ గ్రామానికి చెందిన నవ్య శ్రీ కి మంగళవారం 15000 రూపాయల విలువ గల సీఎం సహాయం నిధి చెక్కును మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రజినీ రాజు, టిఆర్ఎస్ మండల సోషల్ మీడియా కన్వీనర్ శివకుమార్, సూర్య నాయక్ తదితరులు పాల్గొన్నారు




