Thursday, 5 November 2026

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ ఎంపీపీ ఈదురు రాజేశ్వరి
పెద్దవంగర నవంబర్ 21(జనం సాక్షి ) పేదింటి కుటుంబాలకు సీఎం కెసిఆర్ అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు అమలుపరచుతూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా ఎంపీపీ ఈదురు రాజేశ్వరి అన్నారు.చిట్యాల వడ్డేకొత్తపల్లి గ్రామం లో సోమవారం లబ్ధిదారులకు సీఎం సహాయ నిది నుండి మంజూరైన చెక్కులను. స్థానిక ఎంపీపీ ఈదురు రాజేశ్వరి తెరాస మండల పార్టీ అధ్యక్షుడు ఈదురు ఐలయ్య మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్తినేని శ్రీనివాస్ స్థానిక ఉపసర్పంచ్ శ్రీనివాస్ అందజేశారు. కార్యక్రమంలో మల్లికార్జున చారి, కుమార్, ఊసయ్య, జనార్ధన్, రమేష్, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు