గోపాల్ పేట్ జనం సాక్షి జనవరి (21): గోపాల్ పేట్ గ్రామానికి చెందిన కర్రోళ్ళ శాంతమ్మకు 7000 /వేల రూ.. సీఎం సహాయనిది చెక్కును రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బాధితురాలికి శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ , బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డ్యారపోగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు




