Wednesday, 4 November 2026

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన . రైతుబంధు జిల్లా అధ్యక్షులు

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన . రైతుబంధు జిల్లా అధ్యక్షులు
బచ్చన్నపేట జనవరి 7(జనం సాక్షి)
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యదిరెడ్డి* సహకారంతో బచ్చన్నపేట మండల కేంద్రంలో శనివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొడిగం చంద్రరెడ్డి, బచ్చన్నపేట సర్పంచి వడ్డేపల్లి మల్లారెడ్డి, బిఆర్ఎస్ నాయకులు గిరాబోయిన అంజయ్య, వేణుగోపాల్ అనిల్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ అందుకున్న వారు గంగరబోయిన సరోజన 80.000,కడకంచి శ్రీధర్ 52.000,బి సత్తయ్య 28.000,షబానా 28.000 వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గారికి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారికి రుణపడి ఉంటామని సంతోషం వ్యక్తం చేశారు