:శామీర్ పేట్, జనం సాక్షి :తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజాల్ శ్రీ సీతారామ చంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా రెండవసారి పన్నాల సుధాకర్ రెడ్డి మరియు ధర్మకర్తలు నియమితులయ్యారు.సోమవారం రోజు ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా ఆలయంలో వారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు .
27ఎస్పీటీ -1: ఆలయంలో నూతన కమిటీ
సీత రామచంద్ర స్వామి దేవస్థానం చైర్మన్ గా రెండవసారి నియమితులైన సుధాకర్ రెడ్డి




