సీసీ రోడ్డు కు భూమి పూజ చేసి ప్రారంభించిన జడ్పీటీసీ
గోపాల్ పేట్ జనం సాక్షి మార్చ్ (28): గోపాలపేట మండల పరిధిలోని బుద్దారం పాటిగడ్డ తండా గ్రామ పంచాయతీ లో NREGS నిధుల కింద విడుదలైన సీసీ రోడ్డుకు మండల జడ్పీటీసీ మందా భార్గవి కోటీశ్వర్ రెడ్డి మంగళవారం భూమి పూజ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మండల రైతు సమితి అధ్యక్షుడు తిరుపతి యాదవ్,మండల పార్టీ అధ్యక్షుడు కోదండం,కోటీశ్వర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ శంకర్,BRS జిల్లా నాయకులు బిళ్ళకంటి రాజు,BRSV రాష్ట్ర నాయకులు యస్.శ్రావణ్ కుమార్,డీసీఎంస్ వైస్ చైర్మన్ హర్యా నాయక్,ఉప సర్పంచ్ లు రాజేందర్,కావలి నాగరాజు,మాజీ సర్పంచ్ వెంకటయ్య, రాందాస్, మరియు తండా వాసులు పాల్గొన్నారు.
సీసీ రోడ్డు కు భూమి పూజ చేసి ప్రారంభించిన జడ్పీటీసీ




