జహీరాబాద్ జనవరి 28( జనం సాక్షి ) ఝారాసంగం మండలంలోని చిల్కేపల్లీ, చిలమామిడి, బోరెగౌన్, తుమ్మన్ పల్లీ గ్రామాలలో 80 లక్షల రూపాయల ఎస్ డి ఎఫ్ ప్రత్యేక అభివృద్ధి నిధులతో మరియు 10 లక్షల మహాత్మా గ్రామీణాభివృద్ధి ఉపాధి హామీ పథకం నిధులతో సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెను అభివృద్ధి పరచాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని తీసుకువచ్చారన్నారు.ఆయా కార్యక్రమాల్లో బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అద్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నర్సింలు పటేల్, రైతు సమన్వయ అద్యక్షులు సుభాష్ రావు, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు జగదీశ్వర్, సర్పంచ్ లు పట్లోళ్ల ఇందిరమ్మ సత్యనారాయణ రెడ్డి,, పోలీస్ అంజమ్మ, పి యోహన్, శ్రీనివాస్ రెడ్డీ, రాజు, కిషన్, చైర్మన్ గౌసొద్ధిన్, బోరిగోన్ గ్రామ అద్యక్షులు నాగేందర్, నాయకులు వెంకట్ రెడ్డీ, నారాయణ, మతీన్, రమేష్ పాటిల్, నర్సింలు, చిరంజీవి, సంగమేశ్ పాటిల్, రచన్న పటేల్, రాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్, సత్తార్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.




