టేకులపల్లి, ఫిబ్రవరి 13( జనం సాక్షి ): పది లక్షల రూపాయలతో కుంటల్ల గ్రామపంచాయతీలో సీసీ రోడ్డుకు సోమవారం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యాక్రమంలో వారివెంట బేతంపూడి సొసైటీ ఛైర్మెన్ లక్కినేనీ సురేందర్ రావు,స్థానిక సర్పంచ్ మోకాళ్ళ రమాదేవి,ఎంపీటీసీ ఊకె రామకృష్ణ,గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు,నాయకులు ఈది గణేష్,మోకాళ్ళ పోశాలు, బోడా మంగీలాల్, బానోత్ రవి,భూక్యా సర్దార్,రావూరి సతీష్,పూనెం సురేందర్, తదితరులు పాల్గొన్నారు.




