చిలప్ చేడ్/ఏప్రిల్/జనంసాక్షి :- తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చేర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్బంగా ఆమెకు చిలప్ చేడ్ మండల కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేయించి శాలువాతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెట్లోళ్ల పర్శరాం రెడ్డి ఉప్పసర్పంచ్ పోచయ్య ఎంపిటిసి మల్లయ్య విష్ణువర్ధన్ రెడ్డి బాల్ రాజ్ యాదగౌడ్ సత్యం పోచయ్య రాజు తదితరులు పాల్గొన్నారు




