సుప్రీంలో రాన్‌ బాక్సీపై పిటిషన్‌ కొట్టివేత

న్యూఢిల్లీ,(జనంసాక్షి): సుప్రీకోర్టు రాన్‌బాక్సీ మందుల కంపెనీకి ఊరట లభించింది. నాసిరకం మందులు అమ్ముతున్నారని ఆ కంపెనీ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు పిటిషన్‌ను కొట్టి వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది.