Tuesday, 3 November 2026

సూపర్ స్టార్ కృష్ణ జయంతికి పండ్ల పంపిణీ

భువనగిరి టౌన్ ( జనం సాక్షి):— సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలుఈ రోజు స్థానిక ప్రిన్స్ కార్నర్ వద్ద సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్బంగా పండ్లు పంపిణి కార్యక్రమం కృష్ణ ఫ్యాన్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఈ సందర్బంగా వారు మాట్లాడు తు సినీ రంగానికి కృష్ణ ఎనలేని కృషి చేసారు అని తెలిపారు ఆయన సినీ లో కలర్ మరియు 70mm స్క్రీన్ ప్రవేశ పెట్టడం లో ఆయన చేసిన కృషి అని తెలిపారు మరియు 350 పైగా సినిమా లో ఆయన చేసి ప్రజలు హృదయాలు గెలిచారు అని తెలిపారు ఈ కార్యక్రమం లో నాగేల్లి శ్రీనివాస్ రెడ్డి. యట కుమార్. మాయ ప్రాబవు. పోకల యాదగిరి. సమేల రవీంద్ర. దండు నరేష్. ప్రేమ్. రాజు. శేఖర్. రమేష్ తదితరులు పాల్గున్నారు.