సెమీస్‌లో ప్రవేశించిన ఫెదరర్‌

లండన్‌ : వింబుల్డన్‌ పురుషుల సింగిల్స్‌లో ఫెదరర్‌ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించారు. క్వార్టర్‌ ఫైనల్‌లో ఆయన రష్యా ఆటగాడు మికాలీ యోజ్నీపై 6-1, 6-2, 6-2, తేడాతో విజయం సాధించారు.