Tuesday, 3 November 2026

సెలవు ఇవ్వలేదని పై అధికారిపై కాల్పులు

బెంగళూరు : బెంగళూరు రాజనకంటే పోలీస్‌ స్టేషన్‌లో పీఎస్‌ఐని కానిస్టేబుల్‌ కాల్చిచంపాడుజ సెలవు ఇవ్వనందుకు ఆగ్రహంతో పీఎస్‌ఐ విజయకుమార్‌ను కానిస్టేబుల్‌ ఆనందకుమార్‌ కాల్చిచంపినట్లు సమాచారం తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *