సెస్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మల్లేశం
వీర్నపల్లి, డిసెంబర్ 26 (జనంసాక్షి): సోమవారం రోజున వెలువడిన సెస్ ఫలితాల్లో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మాడ్గుల మల్లేశం భారీ మెజారిటతో గెలుపొందారు. 519 ఓట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థిపై గెలుపొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మడలంలోని సెస్ ఓటర్లు తన పై నమ్మకం ఉంచి గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యుత్ సమస్యలు ఎక్కడున్నా ముందుండి పరిష్కరిస్తానని ఆయన అన్నా
సెస్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందిన మల్లేశం




