Wednesday, 4 November 2026

సేంద్రియ వ్యవసాయం తో అధిక దిగుబడులు

 

 

 

 

 

జహీరాబాద్ మే జనంసాక్షి ),సేంద్రియ వ్యవసాయం తో అధిక దిగుబడులు లభిస్తుంది అని ప్రజా నాయకుడు జంగం గోపి అన్నారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని రంజోల్ ల్లో సేంద్రియ వ్యవసాయ ఆర్గానిక్ కూరగాయలు సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జహీరాబాద్ నియోజకవర్గం ప్రజలకు ప్రతి నెల,ప్రతి ఇంటికి 15వేయిల రూపాయల ఆదాయం వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తా అన్నారు.తన నూతన కార్యాలయం అనంతరం ఆయన ప్రజల ఆరోగ్యం ద్రుష్టి కొన్ని ప్రాడక్టులను రిలీజ్ చేశారు.వాటి వల్ల ప్రజల ఆరోగ్యం వారికి ఆదాయం వచ్చే విదంగా దాదాపు 3సంవత్సరాలుగా శాస్త్రవేత్తలతో కోట్లు ఖర్చుచేసి రీసర్చ్ చేయించి ప్రజల ముందుకు తీసుకోని రావడం జరిగింది అన్నారు. విటన్నిటిని నియోజకవర్గంలో ఉన్న 60వేయిల కుటుంబాలకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అని హామీ ఇచ్చారు.