సేవాలాల్ సేవ స మితి ఆధ్వర్యంలో వివేకానంద ఆవాసంలో స్వెటర్లు పంపిణీ జనం సాక్షి , భైంసా రూరల్ భైంసా పట్టణంలోని వివేకానంద ఆవాసంలో నిరాశ్రిత బాలలకు సేవాలాల్ సేవా సమితి ఆధ్వర్యంలో స్వెటర్లు పంపిణీ చేయడం జరిగింది. సేవాలాల్ సేవా సమితి ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని మరియు ముందు ముందు మంచి కార్యక్రమాలు చేస్తామనిసేవా సమితి సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో అనిల్ రాథోడ్, జాదవ్ ప్రకాష్, మోతిరామ్ రాథోడ్,జాదవ్ దినేష్ రాథోడ్ కాంతా బాయి, రాజశ్రీ రాథోడ్, జాదవ్ నిర్మల , రాథోడ్ నిర్మల తదితరులు పాల్గొన్నారు.
సేవాలాల్ సేవ స మితి ఆధ్వర్యంలో వివేకానంద ఆవాసంలో స్వెటర్లు పంపిణీ




