హాంకాంగ్: హాంకాంగ్ బ్యాడ్మింటన్ ఓపెన్ రెండోరౌండ్‌లో భారత్ షట్లర్ సైనా నెహ్వాల్ ఓటమి పాలయ్యింది. ఆన్‌సీడెడ్ చైనా షట్లర్ లిన్ వాంగ్ చేతిలో 19-21, 15-21 తేడాతో సైనా ఓడిపోయింది.