Saturday, 7 November 2026

సైబర్ క్రైమ్ ఫై అవగాహన

సైబర్ క్రైమ్ ఫై అవగాహన

ఎస్సై సౌమ్య నాయక్
జనం సాక్షి జోగిపేట్ ఆందోల్ జోగిపేట్ బస్టాండ్ లో సైనికులకు తోటి ప్రయత్నికులకు విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్సై సామ్య నాయక్ మాట్లాడుతూ లోన్ ఆప్ ఓటిపి ఇతర బ్యాంకు వివరాలు బ్యాంకు నుండి కానీ ఏ లింకులు గాని చేయకూడదని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో ఎస్సై 2 జయశంకర్ పెంటయ్యలు జమిందార్ రాజు విద్యార్థుల కు బస్టాండ్లో ప్రయాణికులకు తెలిపారు