Wednesday, 4 November 2026

సైబర్ నేరాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి   ఎస్పీ అఖిల్ మహాజన్.

 

 

 

 

 

 

 

రాజన్న సిరిసిల్ల బ్యూరో. ఏప్రిల్ 8. (జనంసాక్షి). సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పి అఖిల్ మహాజన్ అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో ప్రకటనలు చూసి మోసపోవద్దని సూచించారు. అప్రమత్తంగా ఉంటే సైబర్ నేరాలకు చెక్ పెట్టొచ్చని అన్నారు.. ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకొని సైబర్ నేరాలు పెరుగుతున్నాయని తెలిపారు. సైబర్ మోసారాలకు గురైతే 1930 కాల్ చేయాలని సూచించారు. పలు సూచనలు చేశారు.