Monday, 2 November 2026

సొంత నిధులతో ట్రైమర్ స్ట్రీట్ లైట్లు ప్రారంభించిన

భువనగిరి టౌన్ ,(జనం సాక్షి )భువనగిరి మండలంలోనిశుక్రవారం తాజ్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ ఈరోజు తాజ్పూర్ గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు ర్యాకల శ్రీనివాస్ గారు పదివేల రూపాయల ఖర్చుతో ఒక టైమర్ను బిగించడం జరిగింది గత సంవత్సరము గ్రామం మొత్తము సీట్ లైట్లు గురించి టైమర్స్ మొత్తం బిగించడం జరిగింది ఇప్పుడు ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చినందున దానికి ట్రైమరు లేనందున ఎలక్ట్రిషన్ గా నేను అడగగానే టైమర్ ఇప్పియడం జరిగింది ఇందుకు సహకరించిన ర్యాకల శ్రీనివాస్ గారికి మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదములు 🙏💐 జై తెలంగాణ జై కేసిఆర్ పైల శేఖర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి ✊🙏💐 పదివేల రూపాయల ఖర్చుతో ఒక టైమర్ను బిగించడం జరిగింది గత సంవత్సరము గ్రామం మొత్తము సీట్ లైట్లు గురించి టైమర్స్ మొత్తం బిగించడం జరిగింద
ి ఇప్పుడు ఒక కొత్త ట్రాన్స్ఫార్మర్ వచ్చినందున దానికి ట్రైమరు లేనందున ఎలక్ట్రిషన్ గా నేను అడగగానే టైమర్ ఇప్పియడం జరిగింది ఇందుకు సహకరించిన ర్యాకల శ్రీనివాస్ గారికి మా గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదములు బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు జై తెలంగాణ జై కేసిఆర్ పైళ్ల శేఖర్ రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలి .