న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో మంత్రి రఘవీరారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్ర వ్యవహారాలపై ఈ భేటీలో చర్చిస్తున్నట్లు సమాచారం.