పెనుబల్లి, జూన్ 9(జనం సాక్షి)పెనుబల్లి మండలం రంగారావు బంజర కు చెందిన ప్రముఖ నాయకులు సోమరాజు సీతారామారావు తల్లి అనసూర్యమ్మ అస్వస్థ గురికాగా ఖమ్మం బాబురావు హాస్పిటల్ లో చికిత్స పొందుతుం తున్నారు, విషయం తెలుసుకున్న టిపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతారాయ్ శుక్రవారం మధ్యాహ్నం హాస్పిటల్ కి వెళ్లి అనసూయమ్మ ని పరామర్శించారు, ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు, ఐ .కృష్ణ ఫజల్ రెహ్మాన్ బాబా,మోరు బోయిన పోయిన ప్రసాద్ యాదవ్, ఎస్కే అరఫత్ పాషా,మేకపోతుల భరత్ గౌడ్ తదితరులు ఉన్నారు,
సోమరాజు అనసూర్యమ్మ ని పరామర్శించి మానవతారాయ్




