Tuesday, 3 November 2026

సోమ్‌నాథ్‌ను కఠినంగా శిక్షించాలి

సీఎం అరవింద్ కేజ్రివాల్ ఆలస్యంగానైనా సోమ్‌నాథ్ భారతి వ్యవహారంపై స్పందించడం సంతోషకరమని.. సోమ్‌నాథ్ భార్య లిపికా మిత్రా అన్నారు. సోమ్‌నాథ్ విషయంలో సీఎం కేజ్రివాల్ ఒక స్నేహితుడిలా కాకుండా.. ముఖ్యమంత్రిలా వ్యవహరించాలని ఆమె కోరారు. అసెంబ్లీలో, పార్టీ సమావేశంలో మహిళా సాధికారతపై ఉపన్యాసాలిచ్చే సోమ్‌నాథ్‌కు.. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు లిపికా. సోమ్‌నాథ్ అజ్ఞాతం వీడి పోలీసుల ముందుకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *