బైంసా: సోయా విత్తనాల కోసం బైంసా ఏడీఏ కార్యాలయం అవరణలో వేకువజామునుంచే రైతులు బారులు తీరారు. దీంతో తోపులాట జరిగి పలువురికి గాయాలయ్యాయి.