స్కూల్ బస్సు బోల్తా విద్యార్థులకు గాయాలు
జనం సాక్షి జోగుపేట ఆందోల్ మండల పరిధిలోని బిజిలి పూర్ గ్రామ శివారులో జూపెట్ట ఆక్స్ఫర్డ్ స్కూల్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో విద్యార్థులకు సంఘటన చోటుచేసుకుంది నిత్యం జోగిపేట నుండి బిస్లిపూర్ మరవెల్లి విద్యార్థులను జోగుపేట ప్రైవేట్ స్కూల్ కు విద్యార్థులను రోజుల మాదిరిగా తరలించడంతో సోమవారం స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల బోల్తా పడిన సంఘటన పలువురి విద్యార్థులకు గాయాలైనట్లు విద్యార్థుల తల్లిదండ్రులు లు ప్రైవేటు ఆటోలలో జోగుపేటకు తరలిస్తున్నట్లు తెలిపారు
స్కూల్ బస్సు బోల్తా విద్యార్థులకు గాయాలు




