స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సానుకూలం

ఢిల్లీ: ఖమ్మం జిల్లాలో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటుకు కేంద్రం సముఖత చూపిందని ఖమ్మం ప్రజా ప్రతినిధుల బృదం తెలిపింది. ఉక్కు శాఖ మంత్రి బేణీ ప్రాసాద్‌ వర్మను వారు ఈరోజు కలిశారు. బయ్యారం గనుల ఆధారంగా స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఆయన అందుకు సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.

తాజావార్తలు