Wednesday, 4 November 2026

ప్రధాని రాజీనామా చేయాలనడం సరికాదు: చిదంబరం

ఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ప్రధాని రాజీనామా చేయాలనటం, కేటాయింపులు రద్దు చేయాలనటం అర్థరహితమని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. 2004 నుంచి కేటాయింపులు రద్దుచేయటం సరికాదని అలా రద్దుచేస్తే ఆర్థిక వ్వయస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆయన అన్నారు. బొగ్గు కుంభకోణంపై రేపైనా పార్లమెంటులో చర్చకు తాము సిద్ధమని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *