Saturday, 7 November 2026

స్థానిక కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ నందు నేడు క్రిస్మస్ వేడుకలను

స్థానిక కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ నందు నేడు క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ఎంతో చక్కగా ఆనందంగా క్రిస్మస్ వేడుకలలో పాల్గొన్నారు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తాన గారు మాట్లాడుతూ క్రిస్మ స్ పండుగ యొక్క విశిష్టతను విద్యార్థినిలకు తెలియపరచారు. ఈ కార్యక్రమంలో భాగ ంగా భాగంగా పాఠశాల చిన్నారులు వివిధ వేషధారణలతో పాఠశాల ఆవరణ మొత్తం క్రిస్మస్ వేడుకలతో సందడిగా. కనిపించింది.