హైదరాబాద్: శాసన సభ స్థాయి సంఘాల పై ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలకు అవగాహన సదస్సు ప్రారంభమైంద్. పటాన్‌చెరు మండలం భానూరు గ్రామం లహరి రిసార్ట్స్‌లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి శాసన సభ, మండలి సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఆస్కార్ ఫెర్నాండేజ్ పాల్గొన్నారు. సదస్సులో ముఖ్య నేతలు పాల్గొంటుండంతో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.




