Thursday, 5 November 2026

స్పీకర్ మధుసూదనాచారితో సీఎం కేసీఆర్ స‌మావేశం

CM KCR meets with Speaker Madhusudanachary

హైదరాబాద్ : అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనాచారితో ముఖ్యమంత్రి కేసీఆర్  స‌మావేశం  అయ్యారు. ఈ సందర్భంగా బడ్జెట్ సమావేశాల తేదీలపై చర్చించారు. ఈ సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి హరీష్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్‌లు కొప్పుల ఈశ్వర్‌తో పాటు విప్‌లు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాలు మార్చిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *