హైదరాబాద్ (జనంసాక్షి ): పాలనను ఏపీకి మారుద్దామంటే.. ఉద్యోగులు వెంటనే వచ్చే పరిస్థితి లేదు- ఎంపీలతో బాబు ఏపీకి రమ్మంటే ఇళ్లు నిర్మించాలని అడుగుతున్నారు 20 వేల గృహాలు వెంటనే నిర్మించి ఇవ్వడం కష్టం ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని కేంద్రమే హామీ ఇచ్చింది రాజధానికి కేంద్రం ఇస్తామంటున్న సాయం సరిపోదు రూ. 5 వేల కోట్లు ఏ మూలకూ చాలవు- ఎంపీలతో చంద్రబాబు




