న్యూఢల్లీి: భారత జనత పార్టీ ఆహ్వనం బాగుంది కానీ వ్యవహారశైలి మాత్రం బాధిస్తోందని బీహర్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. భాజపా, జేడియూ మధ్య సంబంధాలు ప్రస్తుతం సరిగా లేవని దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన వెల్లడిరచారు.