స్వల్ప నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్లు ఈరోజు ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. 40 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 15 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 66.79 పైసలుగా ఉంది.